వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల వేళ ఖైరతాబాద్‌లో సెప్టెంబర్ 12 నుంచి 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల రద్దడిని బట్టి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

