వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మొదటి 48 గంటల్లోనే యాంటీవైరల్ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించడం, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు.
Comments
Loading comments...

