వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ జీతంతో కలిపి పెంచిన డీఏలను చెల్లించనున్నట్లు, బకాయిల విడుదలకు ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

