Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో అనలాగ్ పనీర్ బ్యాన్

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:52 PM హైదరాబాద్General
తెలంగాణలో అనలాగ్ పనీర్ బ్యాన్ - Udayam
ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో అనలాగ్, నాన్ డెయిరీ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఈనెల 10 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రాగా, పనీర్ పేరుతో జరిగే తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...