వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ విద్యార్థులకు త్వరలోనే శుభవార్త చెబుతామని, జీవో 97లో మార్పులు తెస్తామని మంత్రి వివేక్ అసెంబ్లీలో తెలిపారు.
రూ.8 వేల కోట్లతో పాలిటెక్నిక్ విద్యను ఆధునికీకరిస్తామని, ప్రైవేటీకరణ అపోహలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

