Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 8:07 PM విశాఖపట్నంGeneral
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం - Udayam
అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాలేజీకి వెళ్లేందుకు ఆటో దిగుతుండగా మధురవాడకు చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు అతడిని ఢీకొట్టింది. ​సమాచారం అందుకున్న భీమిలి ఎస్ఐ తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...