Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

Follow Udayam on Google
Ram Sep 11, 2026 8:50 PM జాతీయంGeneral
ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి - Udayam
ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యం జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు మండిపల్లి, పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర ఫైళ్ల క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. తాను కూడా ఫైళ్ల క్లియరెన్స్‌కు నాలుగు రోజులు తీసుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు, హోంమంత్రి కూడా ఫైళ్ల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని సూచించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...