Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశోద ఆస్పత్రిలో పెద్ది ని పరామర్శించిన డాక్టర్ బోడ అనిల్ కుమార్

Follow Udayam on Google
vinod Kumar paladugula Jul 29, 2026 8:24 PM వరంగల్General
యశోద ఆస్పత్రిలో పెద్ది ని పరామర్శించిన డాక్టర్ బోడ అనిల్ కుమార్  - Udayam
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జి డా బోడ అనిల్ కుమార్ నాయక్. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్వప్నని అడిగి తెలుసుకున్న అనిల్ నాయక్.అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన అనిల్ నాయక్

Comments

G
Loading comments...