Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 05, 2026 6:39 AM గుంటూరుGeneral
దేవరపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటన - Udayam
పొగాకు రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించి సమస్యలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...