Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ టూరిజం క్లబ్ పోటీల్లో విజేతల ప్రకటన

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:40 AM నిజామాబాద్General
యువ టూరిజం క్లబ్ పోటీల్లో విజేతల ప్రకటన - Udayam
నిజామాబాద్ జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్ పోటీల విజేతలను DTO పవన్ కుమార్ ప్రకటించారు. పాఠశాల స్థాయి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీల్లో జి.పూజిత, ఎం.రుచిత, బి.విరేష్ బహుమతులు గెలుచుకున్నారు. కళాశాల స్థాయి డ్యాన్స్, రీల్స్, రిపోర్ట్ విభాగాల్లో నివేదిత, సి.హెచ్.శివ, మమత బృందం విజేతలుగా నిలిచారు.

Comments

G
Loading comments...