Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న చిత్తూరులో ఖోఖో జట్ల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:29 AM చిత్తూరుGeneral
27న చిత్తూరులో ఖోఖో జట్ల ఎంపిక - Udayam
చిత్తూరు మెసానికల్‌ గ్రౌండ్‌లో ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు అండర్‌-18 జిల్లాస్థాయి బాల, బాలికల ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి బాలాజీ తెలిపారు. 2008 డిసెంబర్ 1 తర్వాత జన్మించిన వారు ఎంపికకు అర్హులని పేర్కొన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...