వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా రేపు ఆదివారం బ్యాంకులు సాధారణ వేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫణింద్ర కుమార్ తెలిపారు.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమైన బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు, ఏటీఎమ్‌లలో తగినంత నగదు నిల్వ ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశించిందని తెలిపారు.
Comments
Loading comments...

