Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో 4 రోజుల పాటు రైల్వే గేట్ బంద్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:00 AM నంద్యాలGeneral
మహానందిలో 4 రోజుల పాటు రైల్వే గేట్ బంద్ - Udayam
మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి వద్ద రైల్వే గేటును ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా మహానంది-బోయలకుంట్ల మెట్ట మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు నాలుగు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...