వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని 33 జిల్లాల్లో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 71 కోర్టులు GHMC పరిధిలోనే ఉన్నాయి.
విచారణలు వేగవంతం చేయడం, కోర్టులపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 594 కోర్టులు అవసరమని హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదించగా, తొలి విడతగా 200 కోర్టులకు ఆమోదం లభించింది.
Comments
Loading comments...

