వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలోని వృందావన్‌లో గురువారం సాయంత్రం ప్రేమానంద మహారాజ్ శిష్యుడు రసిక్ దులారీ శరణ్ (26) నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందారు. ఆయన కేలీ కుంజ్ ఆశ్రమంలోని గురుకృపా కుంజ్‌లో నివసిస్తున్నారు.
మృతదేహంపై తీవ్ర గాయాలు, రక్తస్రావం గుర్తించినట్లు సమాచారం. గదిలో గ్రైండర్ లభించడంతో పోలీసులు దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

