వార్తలకు తిరిగి వెళ్లండి

ముక్కొల్లు హనుమాన్ ఆలయం వద్ద గణేశుడి లడ్డూ వేలంలో రూ.9,200 ధర పలికింది. బాల గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కేజీల లడ్డూల వేలంలో గోపు వెంకటేశ్వరరావు ఒక లడ్డూను రూ.9,200కు దక్కించుకున్నారు.
మేడిబోయిన నాగచక్ర, లక్కరాజు రమణ చెరో లడ్డూను రూ.1,700కు సొంతం చేసుకున్నారు. విజేతలను యూత్ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

