Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో జనసేనలో చేరిన యనమల కృష్ణుడు

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:36 AM కాకినాడGeneral
తునిలో జనసేనలో చేరిన యనమల కృష్ణుడు - Udayam
తుని సీనియర్ నేత యనమల కృష్ణుడు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో తునిలో జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కృష్ణుడు రాక సందర్భంగా శనివారం జాతీయ రహదారి, మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, GNT రోడ్డు నుంచి సాయి వేదిక వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...