Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీవ్‌పై రష్యా దాడులు.. ఐదుగురు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 8:57 AM అంతర్జాతీయంGeneral
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. బ్రోవరీ జిల్లాలో మెక్‌డొనాల్డ్స్‌ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గోదాముపై రెండుసార్లు దాడి జరిగింది. రెండో దాడి తర్వాత భారీగా మంటలు చెలరేగి ఆహార ఉత్పత్తుల నిల్వ విభాగం పూర్తిగా దగ్ధమైంది. పౌర మౌలిక వసతులు, వ్యాపార సంస్థలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని జెలెన్‌స్కీ ఆరోపించారు.

Comments

G
Loading comments...