వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్ తన క్విక్ డెలివరీ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు విస్తరించింది. సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, కడపలో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. దీపావళి నాటికి 100 నగరాలకు విస్తరించనుంది.
Comments
Loading comments...

