Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1. ఫిర్యాదుకు వచ్చి.. స్టేషన్‌లోనే కొట్లాట

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:10 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులను అడ్డుకోవడంతో లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇరువర్గాలపై పంచాయితీ, పోలీసు విధులకు ఆటంకం కేసులు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...