Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 11:34 AM కర్నూలుఆంధ్రప్రదేశ్
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య - Udayam
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అయ్యకొండలో కుటుంబ కలహాల నేపథ్యంలో దాసరి వినయ్ కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలోని చెట్టుకు ఉరేసుకున్న అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి ఐదు నెలల క్రితమే వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...