వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది.
ఈ భేటీలో ఓటరు జాబితా సవరణ అంశంతో పాటు రానున్న రాజకీయ వ్యూహాలపై కాంగ్రెస్ నాయకులు కూలంకషంగా చర్చించనున్నారు.
Comments
Loading comments...

