వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవ్ యాప్ ద్వారా గత పదేళ్లలో రూ.94 వేల కోట్లకు పైగా అక్రమంగా దండుకున్నట్లు ఈడీ రాయ్‌పూర్ ప్రత్యేక కోర్టులో ఆరో చార్జిషీట్ దాఖలు చేసింది.
విదేశాల నుంచి చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించి 42 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా ఈడీ పేర్కొంది.
Comments
Loading comments...

