Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరభద్ర స్వామి ఆలయానికి యువకుల పాదయాత్ర

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:06 AM నారాయణపేటGeneral
వీరభద్ర స్వామి ఆలయానికి యువకుల పాదయాత్ర - Udayam
మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి కోయిలకొండ వీరభద్ర స్వామి దేవాలయం వరకు బుధవారం యువకులు పాదయాత్ర చేశారు. ఆలయానికి చేరుకున్న అనంతరం వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. దర్శనం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణం చేయనున్నారు.

Comments

G
Loading comments...