వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రిలోని పాల చెట్టు సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా అర్హులైన పేదలకు కేటాయించామని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.
లబ్ధిదారులు ఎవరి మాటలూ నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, దళారులను నమ్మవద్దని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

