Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి: పోలింగ్ కేంద్రాలు రెడీ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:00 PM అనకాపల్లి General
ఎలమంచిలి: పోలింగ్ కేంద్రాలు రెడీ - Udayam
ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా ముసాయిదాలను ఏర్పాటు చేసి, కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల తేదీ కోసం స్థానిక నేతలు, ఆశావహులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాలతో రాజకీయ హడావిడి మొదలైంది. కూటమి, వైసీపీ నేతలు ఇప్పటికే క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.

Comments

G
Loading comments...