Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లింలకు కేసీఆర్ శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:12 PM మెదక్General
ముస్లింలకు కేసీఆర్ శుభాకాంక్షలు - Udayam
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ మహమ్మద్ ప్రవక్త బోధించిన సోదరభావం, శాంతి, సహనం, ప్రేమ, కరుణ వంటి మానవీయ విలువలు అందరికీ ఆదర్శమని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో మైనారిటీల అభ్యున్నతికి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని పేర్కొన్నారు. రాజ్యాంగ లౌకికవాద స్ఫూర్తితో మతాల మధ్య సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...