వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నార్పలలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు నిర్వహించారు.
హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపి, హెల్మెట్ ప్రయోజనాలను వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ సాగర్ కోరారు.
Comments
Loading comments...

