వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వాహన తనిఖీల్లో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా 16 సంచుల్లో బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై సుబ్బారావు తెలిపారు.
Comments
Loading comments...

