Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలకు నైట్ బస్సులు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:05 PM మంచిర్యాలGeneral
గ్రామాలకు నైట్ బస్సులు - Udayam
బెల్లంపల్లి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు త్వరలో నైట్ హాల్ట్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల అవసరాలు, ఆదాయ అవకాశాలను పరిశీలిస్తూ ఆర్టీసీ సెప్టెంబర్ 5 నాటికి నూతన విధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సర్వీసులతో రాత్రి ప్రయాణాలతో పాటు కూరగాయలు, దినసరి సరుకుల రవాణాకు గ్రామీణులకు సౌకర్యం కలగనుంది.

Comments

G
Loading comments...