వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లలో వచ్చే మెసేజ్‌లు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఏఐతో రూపొందించిన వీడియోలను ప్రచారం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

