Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గం: మాజీ ఎంపీపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:05 PM అనంతపురంGeneral
కళ్యాణదుర్గం: మాజీ ఎంపీపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం - Udayam
కళ్యాణదుర్గంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించి మాజీ ఎంపీ తలారి రంగయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని యూటీఎఫ్ తాలూకా గౌరవాధ్యక్షుడు మారుతి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.

Comments

G
Loading comments...