Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

Follow Udayam on Google
కర్నూలులో టిప్పర్ ఢీకొని యువకుడి మృతి - Udayam
కర్నూలులోని అగ్రసేని ఆస్పత్రి సమీపంలో టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో బుధవారపేటకు చెందిన బంగి పరమేశ్‌ (25) మృతి చెందాడు. స్నేహితుడు గణేశ్‌తో కలిసి బైక్‌పై ఇంటికి వస్తుండగా కొత్త అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన పరమేశ్‌ను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గణేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...