వార్తలకు తిరిగి వెళ్లండిపెద్దవాగులో కొట్టుకుపోయిన కారు Shruthi Sep 24, 2026 9:30 PM విజయనగరంGeneral00SaveShareవిజయవాడ శివారులోని పెద్దవాగు ఉద్ధృతికి కారు కొట్టుకుపోగా, సమయస్ఫూర్తితో దంపతులు ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...