Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నులిపురుగుల నివారణకు ఏర్పాట్లు

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:19 PM కడపGeneral
నులిపురుగుల నివారణకు ఏర్పాట్లు - Udayam
కలసపాడు మండలంలో ఈనెల 25న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...