Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాగ్యలక్ష్మి ఇంటికి పోలీసులు

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:29 PM విజయనగరంGeneral
భాగ్యలక్ష్మి ఇంటికి పోలీసులు - Udayam
శాప్ కార్యాలయం ఆందోళన కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చే పేరుతో రాత్రి వేళ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి నివాసానికి పోలీసులు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వచ్చి తప్పుడు కేసులతో భయపెట్టడంపై భాగ్యలక్ష్మి దంపతులు పోలీసులను తీవ్రంగా నిలదీశారు.

Comments

G
Loading comments...