Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ సేవలో యువత స్ఫూర్తి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 29, 2026 6:22 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుGeneral
సమాజ సేవలో యువత స్ఫూర్తి - Udayam
నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు ఏర్పాటు చేసిన ‘మన మైత్రి ఫౌండేషన్‌’ సమాజ సేవలో ముందుంటోంది. 2018 నుంచి విద్య, వైద్యం, నిరుపేదల వివాహాలు, అత్యవసర వైద్య సాయానికి ఆర్థిక సహాయం అందిస్తూ పలువురికి అండగా నిలుస్తోంది. నిరుపేదలకు ఇళ్లు నిర్మించడం, విద్యార్థులకు చదువుకు తోడ్పాటు అందించడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం ఆర్థిక సాయం చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...