Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత హ్యాండ్బాల్ జట్టుకు మహేశ్ ఖత్రావత్ ఎంపిక

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 11:25 AM మహబూబ్‌నగర్General
భారత హ్యాండ్బాల్ జట్టుకు మహేశ్ ఖత్రావత్ ఎంపిక - Udayam
మహబూబ్ నగర్ కి చెందిన జోర్డాన్‌లో జరిగే 11వ ఏషియన్ యూత్ హ్యాండ్బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొననున్నారు. అలీగఢ్‌లో జరిగిన ఎంపిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచి జట్టులో చోటు సంపాదించారు. తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం ప్రతినిధులు మహేశ్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...