Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌ల పెంపు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 2:31 PM జాతీయంGeneral
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌ల పెంపు - Udayam
భారతి ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు టారిఫ్‌లను 3-10% పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రూ.449 ప్లాన్ రూ.499కి, రూ.699 ప్లాన్ రూ.749కి, రూ.999 ప్లాన్ రూ.1,049కి పెరిగాయి. ఏడాదికి 5 రోజుల ఇంటర్నేషనల్ రోమింగ్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...