Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫస్ట్‌ ఏసీ అంటే ఫైవ్‌స్టార్‌ సౌకర్యాలుంటాయనుకున్నా

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 3:00 PM జాతీయంGeneral
ఫస్ట్‌ ఏసీ అంటే ఫైవ్‌స్టార్‌ సౌకర్యాలుంటాయనుకున్నా  - Udayam
డచ్‌ యూట్యూబర్‌ పెడ్రో మోటా ముంబయి నుంచి అమృత్‌సర్‌కు రైలులో ప్రయాణించి తన అనుభవాలను పంచుకున్నారు. ఫస్ట్‌ ఏసీలో ఫైవ్‌స్టార్‌ సౌకర్యాలుంటాయని భావించానని, కానీ అంచనాలకు భిన్నంగా ఉందన్నారు. రైలు భోజనం నిరాశపరిచిందని చెప్పారు. అయితే ప్రయాణంలో పరిచయమైన భారతీయ కుటుంబం చూపిన ఆప్యాయత, ఆతిథ్యం తనకు ఎంతో నచ్చిందన్నారు.

Comments

G
Loading comments...