Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాలెట్ బాక్సులంటే ప్రభుత్వానికి భయం: రోజా

Follow Udayam on Google
Harika Oct 07, 2026 2:33 PM అమరావతిGeneral
బ్యాలెట్ బాక్సులంటే ప్రభుత్వానికి భయం: రోజా - Udayam
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించడంపై ప్రభుత్వానికి భయం పట్టుకుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఈవీఎంలతో గెలిచిన సీఎం, డిప్యూటీ సీఎంలకు బ్యాలెట్ బాక్సులను మేనేజ్ చేయలేమనే భయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం పబ్లిక్ స్టంట్లు, డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...