Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరాకు ఊరెళ్లే వారికి TGSRTC ప్రత్యేక సౌకర్యం.. బస్సు మీ దగ్గరకే

Follow Udayam on Google
Harika Oct 07, 2026 1:25 PM హైదరాబాద్General
దసరాకు ఊరెళ్లే వారికి TGSRTC ప్రత్యేక సౌకర్యం.. బస్సు మీ దగ్గరకే - Udayam
దసరా సెలవుల్లో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల కోసం TGSRTC ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. హాస్టళ్లలో 30 మంది ఉంటే బస్సు బుక్ చేసుకోవచ్చని, నేరుగా వారి వద్దకే బస్సు పంపిస్తామని అధికారులు తెలిపారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు 9959226160కు కాల్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...