వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాలోని బుసాన్ వాటర్‌ఫ్రంట్ పార్క్ కృత్రిమ జలమార్గంలోకి సెప్టెంబర్ 18న భారీ షార్క్ ప్రవేశించింది. దాన్ని చూసేందుకు 18 రోజుల్లో 10 లక్షల మంది సందర్శకులు వచ్చారు.
ఇది అంతరించిపోతున్న ఆడ డస్కీ షార్క్‌గా అధికారులు గుర్తించారు. దాని ఆరోగ్యం, ఆహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

