వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్‌కు చెందిన ఎజామ్ అబ్దుల్ గనీ రోల్స్ రాయిస్ కారుతో ఫుడ్‌స్టాల్ ప్రచార వీడియో తీశాడు. టిక్‌టాక్‌లో వీడియో వైరల్ కావడంతో స్టాల్ అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి.
గతంలో రోజుకు 600 సింగపూర్ డాలర్లుగా ఉన్న అమ్మకాలు 1,200 డాలర్లకు పైగా చేరాయని ఎజామ్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారని చెప్పారు.
Comments
Loading comments...

