Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలబ్రిటీని చూసి రెస్టారెంట్‌ సిబ్బంది పాదాలకు నమస్కరించారు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:58 PM అంతర్జాతీయంGeneral
సెలబ్రిటీని చూసి రెస్టారెంట్‌ సిబ్బంది పాదాలకు నమస్కరించారు  - Udayam
భారతీయ అమెరికన్‌, హాట్‌మెయిల్‌ సహ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియా సెలబ్రిటీ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ బాలీవుడ్‌ నటిని చూసి రెస్టారెంట్‌ సిబ్బంది ఆమె పాదాలకు నమస్కరించారని తెలిపారు. ఆ నటి పేరును ఆయన వెల్లడించలేదు. సెలబ్రిటీలను ఆరాధించే సంస్కృతి భారత్‌లో భాగమైందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...