వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్ల అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 9న విచారించనుంది.
34% BC రిజర్వేషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే కోరింది.
Comments
Loading comments...

