Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు.. 6.37% పెంపు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 2:41 PM హైదరాబాద్General
తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు.. 6.37% పెంపు - Udayam
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 2024 జనవరి, జులై నెలలకు సంబంధించిన రెండు డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 6.37% డీఏను అక్టోబర్ జీతంతో నవంబర్ 1న చెల్లించనుంది. డీఏ బకాయిలను GPF ఖాతాల్లో జమ చేయనుంది. UGC, AICTE ఉద్యోగులకూ ఇది వర్తించనుంది.

Comments

G
Loading comments...