వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు కనుగొంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, నక్సలిజం నిర్మూలనతో పాటు ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని చెప్పారు.
సవాలు విసిరిన ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి వెళ్లి మరీ అంతం చేశామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

