Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ ఈఎంఐతో యువకుడి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:16 AM జాతీయంGeneral
ఐఫోన్‌ ఈఎంఐతో యువకుడి ఆత్మహత్యాయత్నం - Udayam
ఐఫోన్‌ ఈఎంఐలు చెల్లించలేక ఒత్తిడికి గురైన డ్యాన్స్‌ టీచర్‌ దీపక్‌ కుమార్‌ ఢిల్లీలో యమునా నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదాయం తగ్గడంతో ఈఎంఐలు కట్టలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందం దీపక్‌ను సురక్షితంగా బయటకు తీసి, అనంతరం అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులతో ఇంటికి పంపించారు.

Comments

G
Loading comments...