Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు లేదా ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:25 AM అమరావతిGeneral
రేపు లేదా ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్: చంద్రబాబు - Udayam
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రేపు లేదా ఈ నెల 12న విడుదల చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నోటిఫికేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అర్బన్ లోకల్ బాడీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉందని, ఎన్నికల ప్రక్రియ నవంబర్ నెలాఖరుకు పూర్తవుతుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...